NMDC Junior Officer Recruitment

NMDC Junior Officer Recruitment Hyderabad: ప్రభుత్వ సంస్థలో 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఖాళీలు,అర్హత వివరాలు. అప్లై చేసుకోండిలా.

NMDC Hyderabad: తెలంగాణ ఎన్ఎండిసి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయినది. సంస్థలోని పలు విభాగాలలో ఖాళీగా ఉన్న 153 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల అయినది. క్రింద మేము పొందుపర్చిన వివరాలు చూసి తెలుసుకోగలరు… NMDC Junior Officer Recruitment 2024 Notification Telugu తెలంగాణా రాష్ట్రం – హైదరాబాద్ (Hyderabad) మాసాబ్ ట్యాంక్ నందు గల నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) లో జూనియర్ ఆఫీసర్ పోస్టుల ఖాలీలు భర్తీ చేయటానికి…

Read More