AP Outsourcing Jobs 2025: 10th అర్హతతో AP జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
AP Outsourcing Jobs 2025 Notification, Apply Online, Salary, PDF in Telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు గారి ఆదేశాల మేరకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 61 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకొనుటకు నోటిఫికేషన్ విడుదల అయినది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఖాళీల నియామకంకై అప్లికేషన్లను కోరుతున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ తోపాటు…