PM Internship Scheme 2024 Benefits: 85000 ఖాళీలు, పీఎం ఇంటర్న్షిప్ పథకం అవకాశం కోసం నమోదు చేసుకోండిలా.
PM ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు, మరియు అర్హులైన ఆసక్తి కలవారు ఈ పథకానికి ఆన్లైన్లో అప్ప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో వేల సంఖ్యలో ఇంటర్న్షిప్ అవకాశాలు ఉన్నాయి. మీకు ఆసక్తి ఉన్నట్లయితే వెంటనే ఈ ఇంటర్న్షిప్ స్కీంకి అప్ప్లై చేసి అవకాశం పొందండి.