IBPS SO Mains Admit Card 2024 (896 SO Posts): ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ విడుదల
IBPS SO Mains Admit Card 2024 Download: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీ కొరకు మెయిన్స్ ఎగ్జామ్‌ను డిసెంబర్ 14న నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్లు విడుదలయ్యాయి.